Quiz Topic: యోహాను 18, 15 నుండి 40 వచనములు వరకు


1) ద్వారమునొద్ద కావలియున్న యొక____పేతురుతో నీవు ఈ మనుష్యులలో ఒకడవు అని అడిగెను .

2) ఎవరు మంటవేసి చలి కాచుకొనుచుండగా పేతురు వారితో కూడా నిలువబడి చలికాచుకొనుచుండెను ?

3) యేసు బోధను గూర్చియు శిష్యులను గూర్చియు యేసును అడిగినది ఎవరు ?

4) ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టినది ఎవరు ?

5) కోడికూయకమునుపు పేతురు ముమ్మారు యేసుని ఎరుగనని చెప్పెను ?

6) ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని చెప్పినది ఎవరు ?

7) యూదుల రాజువు నీవేనా అని యేసుని అడిగినది ఎవరు ?

8) యేసు- నా రాజ్యము లోకసంబంధమైనది అని చెప్పెను.

9) సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినును అను వాక్యభాగము ఎక్కడ ఉన్నది ?

10) సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అని యేసు ఎవరితో చెప్పెను ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.