Quiz Topic: మత్తయి 12


1) ఏ దినమున శిష్యులు చేనిలో వెన్నులు త్రుంచి తినుట పరిసయ్యులు చూసిరి ?

2) మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ____అయి ఉన్నాడు ?

3) విశ్రాంతి దినమున మేలు చేయుట ____ .

4) ఎవరి వలన యేసు దయ్యములను వెళ్లగొట్టేనని పరిసయ్యులు చెప్పిరి ?

5) యేసు దేనివలన దయ్యములను వెళ్లగొట్టెను ?

6) క్రింది వాటిలో దేనికి క్షమాపణ లేదు ?

7) యోనా వలె మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు ____ లో ఉండెను ?

8) సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చినది ఎవరు?

9) ఒక మనుష్యుని వదలిపోయిన అపవిత్రాత్మ మరి ఎన్ని దయ్యములతో తిరిగి వచ్చును?

10) పరలోకమందున్న తండ్రి చిత్తమును చేయువారు యేసుయొక్క ____ అని చెప్పబడెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.