Quiz Topic: యోహాను 17, 1 నుండి 26 వచనములు వరకు


1) జగత్తు పునాది వేయబడక మునుపే నీవు (తండ్రి) నన్ను ప్రేమించితివి అని యేసు చెప్పెను ?

2) అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే _____ అని యేసు చెప్పెను ?

3) చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని అను వాక్యభాగం ఎక్కడ ఉన్నది ?

4) యోహాను 17 ప్రకారం తండ్రి యేసుకు అనుగ్రహించిన వారికొరకు యేసు ____చేయుచున్నాడు ?

5) మనము ఏకమై యున్నలాగున అనుగ్రహింపబడినవారును ఏకమై యుండునట్లు నీ నామమందు వారిని ____ అని యేసు పలికెను?

6) లోకము కొరకు యేసు మరియెక్కువగా ప్రార్థన చేసెను ?

7) లేఖనము నెరవేరునట్లు ____ తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు అని యేసు చెప్పెను?

8) నా సంతోషము నీవు అనుగ్రహించిన వారియందు ____ అగునట్లు అని యేసు చెప్పెను ?

9) నేను లోకసంబంధిని కానట్టు అనుగ్రహింపబడినవారును లోకసంబంధులు కారు అని యేసు చెప్పెను.

10) అనుగ్రహింపబడినవారిని ____యందు ప్రతిష్ట చేయుమని యేసు చెప్పుచున్నాడు .

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.