Quiz Topic: యోహాను 8, 1 నుండి 30 వచనములు వరకు


1) వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ ని యేసునొద్దకు తీసుకువచ్చినది ఎవరు?

2) వ్యభిచారముతో పట్టబడినవారిని ___ రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే ఆజ్ఞాపించెనని వారు యేసుతో చెప్పిరి?

3) ఆ స్త్రీని తెచ్చినవారు శోధించుచున్నపుడు యేసు వంగి ___ మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను?

4) మీలో ___ లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని యేసు వారితో చెప్పెను?

5) యేసు - \'నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

6) పరిసయ్యులు దేనిని బట్టి తీర్పు తీర్చుచున్నారని యేసు వారితో చెప్పెను?

7) యేసుని గురించి ఎవరు సాక్ష్యమిచ్చుచున్నారని యేసు చెప్పెను?

8) యేసుని ఎరిగినవాడు తన్ను పంపిన తండ్రిని ఎరుగుదురు.

9) \'ఆయన(తండ్రి) కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

10) తన్ను పంపినవాడు ఎలాంటివాడని యేసు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.