Time Left: 10:00

Quiz Topic: మార్కు 11- మార్కు 16


1) జటామాంసి అత్తరుతో ఒక స్త్రీ దేని నిమిత్తము యేసు శరీరమును అభిషేకించెను?

2) సమాధినుండి లేచిన తరువాత యేసు మొదటిగా ఎవరికీ కనబడెను?

3) \'మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

4) యేసు అంజూరపు చెట్టును శపించుటకు గల కారణం ఏమిటి?

5) కానుకపెట్టెలో ఎవరు ఎక్కువ డబ్బులు వేసెనని యేసు శిష్యులతో చెప్పెను?

6) శిష్యులు గాడిదపిల్లను తీసుకువచ్చి దానిపైన ____ వేసిరి?

7) స్త్రీలు సుగంధద్రవ్యములతో యేసు సమాధియొద్దకు ఏ సమయమున బయలుదేరారు?

8) వేదనలకు ప్రారంభములుగా యేసు వేటి గురించి చెప్పెను?

9) ద్రాక్షతోట మరియు కాపుల ఉపమానములో, యజమానుడు తన కుమారుని పంపినప్పుడు కాపులు అతనికి ఏమి చేసిరి?

10) కోడి ఎన్ని మారులు కూయకమునుపు, పేతురు యేసుని యెరుగననని ముమ్మారు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.