Quiz Topic: అపో. కార్యములు 27, 27 నుండి 44 వచనములు వరకు


1) అపొ 27లో, పౌలు ఉన్న ఓడ ఏ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచున్నది?

2) సముద్రం లోతును ఏ విధంగా తెలుసుకొందురని అపొ.కా-27 లో తెలియజేయబడింది?

3) ఓడలో ఉన్నవారు ఎన్ని దినములనుండి ఏమియు తినక ఉపవాసముతో ఉండిరి?

4) ఓడ నుండి పారిపోవాలనుకున్న వారు ఎవరు?

5) పౌలు- మీలో ఎవని తలనుండియు ఒక వెండ్రుకైనను నశింపదని పౌలు ఓడలోని వారితో అనెను?

6) పౌలు- యొక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాని విరిచి తినెను.

7) ఓడలో ఉన్న వారు ఎంతమంది?

8) ఖైదీలను చంపవలెనని సైనికులు ఆలోచించినప్పుడు పౌలును రక్షించాలని అనుకున్నది ఎవరు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.